Varushamellam Vasantham Ringtones

34 ringtones matching "Varushamellam Vasantham". Here you can browse, listen and download Varushamellam Vasantham Ringtones for free. Best Varushamellam Vasantham Ringtones Download with MP3 file format for your Android mobile phone.

20
@Eline
519
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మ వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మ రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడు ఆగని పయనమే నీదని గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మ వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మ కనురెప్ప మూసివున్నా నిదరొప్పుకోను అన్నా నిను నిలువరించేనా ఓ స్వప్నమా అమవాస్యలెన్నెయినా గ్రహణాలు ఏవైనా నీ కళను దోచేనా ఓ చంద్రమా తన ఒడిలో ఉన్నది రాయో రత్నమొ పోల్చదు నేలమ్మ ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మ మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరగా గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మ వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మ చలి కంచె కాపున్నా పొగమంచు పొమ్మన్నా నీ రాక ఆపేనా వాసంతమా ఏ కొండరాళ్ళైనా ఏ కోన ముళ్ళైన బెదిరేన నీ వాన ఆషాఢమా మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే చాలు సుమా కలకాలం నిన్ను అణచదు మన్ను ఎదిగే విత్తనమా సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా పోరిమే సాక్షిగా ఓటమే ఓడగా గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మ వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మ రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడు ఆగని పయనమే నీదని
Load more

X

#1 Ringtone App - top ringtones for free!

logo
Login with Google Login with Facebook

By joining, you agree to Terms of Service & Privacy Policy.

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.