Home › Ringtones › Gulaabi Puvvai - S.P. Balasubrahmanyam, Kavitha Subramanyam & Anuradha Sriram

Gulaabi Puvvai - S.P. Balasubrahmanyam, Kavitha Subramanyam & Anuradha Sriram

free ringtone for iPhone & Android phones

@Leila
170
30 Sec

Gulaabi Puvvai - song lyrics

గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే
మనసు దోచి మాయజేసీ
చెలినే మరచిపోవొద్దోయి రాజా, రాజా

గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే

వసంతరాణి నీకోసమే ఖుషిగ వచ్చింది
చలాకినవ్వు చిందించుచు హుషారు తెచ్చింది
మయూరిలాగా నీ ముందర నాట్యం చేసేను
వయ్యారిలాగా నీ గుండెలో కాపురముంటాను
వలపుపెంచి మమతపంచి
విడిచిపోనని మాటివ్వాలి రాజా, రాజా

గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే

మరీ మరీ నీ అందానికీ సలాము చేసేను
పదే పదే నీ గీతానికి పల్లవి పాడేను
యుగాలకైనా నాదానివై నీవే వుంటావు
అనంతకాలం నీ రూపమే వరించుకుంటాను
మనసు నీదే మమత నీదే
రేయి పగలు నాలోవున్నది నీవే, సోనీ

గులాబిపువ్వై నవ్వాలి వయసు
జగాన వలపే నిండాలిలే
ఇలాంటి వేళ ఆడాలి జతగా
ఇలాగె మనము ఉండాలిలే

Top 100 Civilization VI Ringtones
Top 100 Overwatch Ringtones
Top 100 Minecraft Ringtones

Similar ringtones:

21
@Abril
102
Aankhon ka kya hai Do se chaar ho jaengi Baaton ka kya hai Din se raat ho jaegi Saanson ka kya hai Ek din ruk jaani hain In baadalon si Apni ye kahani hai In jugnuon sa Mujhko jagmagana hai Teri baazuon mie dhalkar doob jana hai Sang tere baarishon mie bheeg jana hai Tu hi meri khushi Mera thikana hai Hokar Khafa na Rahein hum kabhi Khula aasmaan ho Aur gulaabi ho zameen Haathon mie haath ho aur na ho koi bhi Bas tera sath ho aur gulaabi ho zameen Guzre gamon ko Mujhko bhul jana hai Gairon ki bheed se Mujhko door jana hai In khushbuon se Ek ghar sajana hai Tu hi meri Zameen Mera zamana hai Hokar Juda na Rahein hum kabhi Khula aasmaan ho Aur gulaabi ho zameen Baaton mie Baat ho aur na ho koi bhi Bas tera sath ho aur gulaabi ho zameen Ooooo Gulaabi ho zameen Ooooo Gulaabi ho zameen Saanson mein Saans ho Aur gulaabi ho zameen
MORE...[+]
Top 100 GTA5 Ringtones
Top 100 PUBG Ringtones
Top 100 Battlefield 5 Ringtones
Top 100 Naruto Ringtones
Top 100 Black Desert Ringtones

More ringtones from S.P. Balasubrahmanyam, Kavitha Subramanyam & Anuradha Sriram:

30
@Gethin
34
வாயார பாடு உன் தாயாரு பெருமை ஒரு தாயால தானே நீ உண்டானே மகனே ஒரு சொந்தம் ஒரு பந்தம் எல்லாம் தாய் தான் உன்ன உசிரா வளத்தா அந்த தாய் தான்-ஆ-ஆ வாயார பாடு உன் தாயாரு பெருமை ஒரு தாயால தானே நீ உண்டானே மகனே பத்து மாசம் சுமந்து உன்னை பெத்தா பெத்தா பெத்தா ரத்தத்தை பாலா தந்து வளத்தா உன்னை வளத்தா என்ன சுகம் கண்டாடா, என்ன பலன் பாத்தாடா அவ என்ன சுகம் கண்டாடா, என்ன பலன் பாத்தாடா ஓயாம ஒழியாம ஒருநாளும் தூங்காம உன்னை கண் போல காத்திட்டவ இன்று பாயோடு நோயோடு உயிரோடு போராடி கிடந்து துடிக்கிறாளே அவள வாட விடலாமா மகனே தாங்காதுடா சாமி உலகே அவள வாட விடலாமா மகனே தாங்காதுடா சாமி உலகே ஆ-ஆ-ஆ வாயார பாடு உன் தாயாரு பெருமை ஒரு தாயால தானே நீ உண்டானே மகனே ஒரு சொந்தம் ஒரு பந்தம் எல்லாம் தாய் தான் உன்ன உசிரா வளத்தா அந்த தாய் தான்-ஆ-ஆ வாயார பாடு உன் தாயாரு பெருமை ஒரு தாயால தானே நீ உண்டானே மகனே அம்மாதான் இருக்கும் இடம் கோயில் கோயில் கோயில் அவுங்க தானே நாம வணங்கும் தெய்வம் வாழும் தெய்வம் பெத்தப்பவே செத்திருக்கா செத்து தானே பெத்திருக்கா நம்ம பெத்தப்பவே செத்திருக்கா செத்து தானே பெத்திருக்கா தாயின்னு சேயின்னு நீயின்னு யாருன்னு உலகுக்கு காட்டியவ நோயின்னு நொடியின்னு நீயும் தான் துடிச்சப்போ உடம்பெல்லாம் பதறியவ எலும்பு கூடாக நிக்குறா பாரு அவ காலில் விழுந்து மன்னிப்பு கேளு கூடாக நிக்குறா பாரு அவ காலில் விழுந்து மன்னிப்பு கேளு ஆ-ஆ-ஆ வாயார பாடு உன் தாயாரு பெருமை ஒரு தாயால தானே நீ உண்டானே மகனே ஒரு சொந்தம் ஒரு பந்தம் எல்லாம் தாய் தான் உன்ன உசிரா வளத்தா அந்த தாய் தான்-ஆ-ஆ வாயார பாடு உன் தாயாரு பெருமை ஒரு தாயால தானே நீ உண்டானே மகனே
30
@Madeline
102
పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ పెడతా ఎంచక్క ఘాటు ప్రేమ భువ్వనీ పట్టా పక్కింటి నాటు కోడి పెట్టనీ పెడతా ఎంచక్క ఘాటు ప్రేమ భువ్వనీ అదిగొ చూస్తుంది నిప్పురవ్వ అయినా మోగించు ముద్దు మువ్వ సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా అమ్మో ఈ పిచ్చి పేరే love-ah గురివిందకి తన కిందని మచ్చొటి ఉన్నదని తెలవదా చెలి తన సంగతి మనకెందుకోయ్ కమ్మంగ కానుకిస్త కన్నె కౌగిలి రావె నా మల్లె పూల తట్ట పెట్టెయ్ ఎంచక్క తేనె రొట్టా సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా అమ్మో ఈ పిచ్చి పేరే love-ah ప్రేమించానని మత్తుగా పిచ్చెకించే వారిని నమ్మొద్దంటె వెక్కిరించుట న్యాయమా న్యాయమా నువ్వొద్దన్న మనిషిని నే ప్రేమిస్తే తగదని నీతులు చెప్పే నిన్ను మాత్రం నమ్మటం సులభమా కాకికి కోయిల పాట నచ్చునా కప్పకి పూవుల విలువ తెలియునా లోకుల మాటలు పక్కనెట్టవే కమ్మని ముద్దుల విందుచేయవే అసూయకి లొంగని ఆడదేది ఈ జగాన రవ్వ రగిలింది తీపి తిక్క వైనా వెన్నెల్లొ పూల పక్కా రావె నా పాల కొల్లు ముంత మామిడి చేస్తా సమ్మోహనంగ సోకు ముట్టడి సిగ్గె లేదమ్మ హవ్వ హవ్వా అమ్మో ఈ పిచ్చి పేరే love-ah రగిలే మనసు రగలని పగిలే గుండెలు పగలని క్షణమైనా నిను వదలలేనోయ్ ప్రియతమా ప్రియతమా విరిసే మొగ్గ ఉండగా విచ్చిన పువ్వు ఎందుకే పాలు నీరై కలిసి పోదాం ప్రాణమా ప్రాణమా మంచని చెబితే నెత్తి కెక్కునా గుండెలు పగలగ బుద్ది వచ్చునా వచ్చె వెన్నెల రాక మానదే పోయే చీకటి పోక మానదే ఏనాటికి మారదు మారదే బ్రహ్మ రాత సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా అమ్మో ఈ పిచ్చి పేరె love-ah అమ్మో నేనాగలేను సుందరాంగుడా కొట్టెయ్ love stamp మీద ముద్దు ముద్దర రావె నా సీమ రేగు పండా ఉంటా life అంతా నీకు అండ అదుగో చూస్తొంది రాతి బండ వేసెయ్ నా మెళ్ళో పూల దండా నీ testeకి నా testeకి కుదిరిందే గొప్ప match కన్నె కోమలి లోకానికి తెలియాలిగ కొట్టెయ్ నా సామిరంగ కుర్ర కౌగిలి రావె నా గండిపేట పువ్వా పెడతా ఎంచక్క ప్రేమ భువ్వా సిగ్గే లేదమ్మ హవ్వ హవ్వా అమ్మో ఈ పిచ్చి పేరే love-ah
MORE...[+]

Set Gulaabi Puvvai ringtone on an Android Phone:

1. Select Download Ringtone button above.
2. Go to Settings app.
3. Select Sounds & Vibration.
4. Select Phone ringtone.
5. Select Ringtone from Internal Storage.
6. Click the Apply button.
So after only a few basic steps, you have successfully done the default ringtone on your phone running Android operating system with the pop songs you want.



Set Gulaabi Puvvai ringtone for your iPhone:

1. Select Download M4R for iPhone button above and save to your PC or Mac.
2. Connect your iPhone to your PC or Mac via its charging cable.
3. Launch iTunes and drag the .m4r to the Tones folder (Under "On My Device").
Hopefully, the guides for configuring ringtones for iPhones and Android phones will make it simple for you to replace the uninteresting default sounds on your phone with your own personal favorites.



Browse 5,000,000+ free ringtones by categories:

Thanks for letting us know
Your feedback is important in helping us keep the 1Ringtone community safe.
Close

X

#1 Ringtone App - top ringtones for free!

logo
Login with Google Login with Facebook

By joining, you agree to Terms of Service & Privacy Policy.

Upload a ringtone

You can upload MP3, WAV, M4A, OGG, M4R, ACC format files.

By selecting 'Upload' you are representing that this item is not obscene and does not otherwise violate Terms of Service, and that you own all copyrights to this item or have express permission from the copyright owner(s) to upload it.

Before uploading, please read our Privacy.